TelePilot Pro
V6 News Telugu

V6 News Telugu

@v6newstelugu

V6 Telugu News Is Official Telugu Channel owned by VIL Media Pvt Ltd. V6 News 24 hour Telugu News Channel Dedicated To Report News Across Telangana & Andhra ...

Subscribers
253
Current member count
Type
Channel
Telegram channel
Global Rank
#1,202
Directory ranking

Live Channel Feed

View on Telegram
Live : Parliament Special Session Tomorrow | Three Key Bills On Lok Sabha Agenda | V6 News https://youtu.be/Ua-ebuFk1qk
Nov 29, 04:19 AM
6
*షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’* • విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘లెగసీ’ మూవీ షూటింగ్ పూర్తయింది. ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. • తండ్రి రాజకీయ వారసత్వం వల్ల ఒక యువకుడు ఎదుర్కొనే సమస్యలు, అధికార పోరు, కుటుంబ బంధాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో కేకే మీనన్ విలన్ గా నటిస్తుండగా, ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పొలిటికల్ రోల్ ఎలా ఉండబోతోంది? https://www.v6velugu.com/vishwak-sen-legacy-movie-shoot-completed
Nov 29, 04:05 AM
7
Good Morning Telangana LIVE: Who Gains Power With Delimitation: BRS, Congress Or BJP | V6 News https://youtu.be/BP0c3ZU-VPs
Nov 29, 03:19 AM
12
*బావర్చి హోటల్ దగ్గర గొడవ.. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు* • హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రసిద్ధ బావర్చి హోటల్ దగ్గర గురువారం రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. • నిరుద్యోగులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ బృందం ఆయన బొమ్మకు బిర్యానీ తినిపిస్తూ నిరసన తెలిపింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. • లైట్లు ఆపి తమపై వస్తువులతో దాడి చేశారని, 10 తులాల బంగారం చోరీ అయిందని కాంగ్రెస్ నేత వెంకట్ తేజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. https://www.v6velugu.com/bawarchi-hotel-clash-in-hyderabad-police-file-case-against-brs-leaders-after-confrontation-
Nov 29, 03:18 AM
13
LIVE: Governor Shiv Pratap Shukla Participates In Nasha Mukt Bharat Mega Cycle Rally | V6 News https://youtu.be/yjtBo-SzGVQ
Nov 29, 02:41 AM
16

Safety & Compliance Disclaimer

TelePilot Pro is not affiliated with Telegram. Listings are based on publicly available community information. We index public groups, channels, and bots only. No private user data, phone numbers, or locked session files are stored or displayed.

TelePilot Pro Automation

Scale Your Telegram Community Faster

Join thousands of marketers using TelePilot Pro to bulk message, scrape targeted members, and manage groups on autopilot. Outperform competitors with our 40+ professional automation tools.